Flash News
Powered by Blogger.

Popular Posts

Popular Posts

Bala Chelimi

Editor:
Manikonda Veda Kumar

Executive Editor:

Gali Udaya Kumar
---- ----
Bala Chelimi
Chandram, 490, Street No.11,
Himayat Nagar, Hyderabad 500 029
www.balachelimi.com
Mail Instagram Pinterest RSS

ప్రయోగశాలలో మానవ కాలేయం

ప్రయోగశాలలో మానవ కాలేయం అభివృద్ధి
ప్రయోగశాలలో మానవ కాలేయాన్ని శాస్త్రవేత్తలు దిగ్విజయంగా అభివృద్ధి చేశారు. రోగులకు అనుగుణంగా ప్రత్యేక అవయవాలను రూపొందించడానికి ఈ ప్రయోగం వల్ల మార్గం సుగమం అవుతుందని తెలిపారు. అమెరికాలోని వేక్‌ ఫారెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకుల నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. వీరు అక్రోటు కాయ పరిమాణంలో ఉండే కాలేయాన్ని తయారుచేశారు.