
చెలిమి అంటే స్నేహం.
బడిలో చెలిమి... ఇంట్లో కలిమి .. బాల చెలిమి..
చదువుకోడానికి పాఠ్య పుస్తకాలు మినహా ఇతర బాల సాహిత్యం అందుబాటులో లేని విద్యార్థుల్లో లోకజ్ఞానం పెంచి, రోజు రోజుకు విస్తరిస్తున్న ప్రపంచ జ్ఞానాన్ని మారుమూల ప్రాంతాలలోని విద్యార్థులకు కూడ ఎప్పటికప్పుడు అందించి వారిని ఎవరికీ తీసిపోని విధంగా తయారుచేసే లక్ష్యంతో ప్రారంభమైన బాలల వికాస పత్రిక బాల చెలిమి. పిల్లల పెంపకంలో అటు తల్లిదండ్రులకు, ఇటు ఉపాధ్యాయులకు బాల చెలిమి చక్కని ఉపకరణంగా ఉండాలనే ఆశయంతో చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ ఎకాడమీ ఈ సంవత్సరం ఏప్రెల్ నుంచి బాల చెలిమిని మళ్ళీ ప్రచురించబోతోంది.
అక్టోబర్ 1990లో వెలువడిన బాలచెలిమి పత్రిక డిజిటల్ కాపీ (ఇబుక్)ను ఇక్కడ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
బాలచెలిమి అక్టోబర్ 1990
Download PDF
Read Flip Book Online