వీరందరి చిత్రాలను సేకరించండి. వారి కాలంలో జరిగిన ప్రధానమైన ఘట్టాలను ఆ చిత్రాల కింద రాయండి.
సంఖ్య | పేరు | ఆరంభము | అంతము | రాజకీయ పార్టీ |
1 | నీలం సంజీవరెడ్డి | 1956 నవంబర్ 1 | 1960 జనవరి 11 | కాంగ్రెసు |
2 | దామోదరం సంజీవయ్య | 1960 జనవరి 11 | 1962 మార్చి 29 | కాంగ్రెసు |
3 | నీలం సంజీవరెడ్డి | 1962 మార్చి 29 | 1964 ఫిబ్రవరి 29 | కాంగ్రెసు |
4 | కాసు బ్రహ్మానంద రెడ్డి | 1964 ఫిబ్రవరి 29 | 1971 సెప్టెంబర్ 30 | కాంగ్రెసు |
5 | పి.వి.నరసింహారావు | 1971 సెప్టెంబర్ 30 | 1973 జనవరి 10 | కాంగ్రెసు |
6 | రాష్ట్రపతి పాలన | 1973 జనవరి 10 | 1973 డిసెంబర్ 10 | |
7 | జలగం వెంగళరావు | 1973 డిసెంబర్ 10 | 1978 మార్చి 6 | కాంగ్రెసు |
8 | డా.మర్రి చెన్నారెడ్డి | 1978 మార్చి 6 | 1980 అక్టోబర్ 11 | కాంగ్రెసు-ఐ |
9 | టంగుటూరి అంజయ్య | 1980 అక్టోబర్ 11 | 1982 ఫిబ్రవరి 24 | కాంగ్రెసు-ఐ |
10 | భవనం వెంకట్రామ్ | 1982 ఫిబ్రవరి 24 | 1982 సెప్టెంబర్ 20 | కాంగ్రెసు-ఐ |
11 | కోట్ల విజయభాస్కరరెడ్డి | 1982 సెప్టెంబరు 20 | 1983 జనవరి 9 | కాంగ్రెసు-ఐ |
12 | నందమూరి తారక రామారావు | 1983 జనవరి 9 | 1984 ఆగష్టు 16 | తెలుగుదేశం |
13 | నాదెండ్ల భాస్కరరావు | 1984 ఆగష్టు 16 | 1984 సెప్టెంబర్ 16 | కాంగ్రేసు |
14 | నందమూరి తారక రామారావు | 1984 సెప్టెంబర్ 16 | 1985 మార్చి 9 | తెలుగుదేశం |
15 | నందమూరి తారక రామారావు | 1985 మార్చి 9 | 1989 డిసెంబర్ 3 | తెలుగుదేశం |
16 | డా.మర్రి చెన్నారెడ్డి | 1989 డిసెంబర్ 3 | 1990 డిసెంబర్ 17 | కాంగ్రేసు |
17 | నేదురుమిల్లి జనార్ధనరెడ్డి | 1990 డిసెంబర్ 17 | 1992 అక్టోబర్ 9 | కాంగ్రేసు |
18 | కోట్ల విజయభాస్కరరెడ్డి | 1992 అక్టోబర్ 9 | 1994 డిసెంబర్ 12 | కాంగ్రేసు |
19 | నందమూరి తారక రామారావు | 1994 డిసెంబర్ 12 | 1995 సెప్టెంబర్ 1 | తెలుగుదేశం |
20 | నారా చంద్రబాబునాయుడు | 1995 సెప్టెంబర్ 1 | 2004 మే 14 | తెలుగుదేశం |
21 | వై.యస్.రాజశేఖరరెడ్డి | 2004 మే 14 | 2009 సెప్టెంబర్ 2 | కాంగ్రేసు |
22 | కొణిజేటి రోశయ్య | 2009 సెప్టెంబర్ 3 | కాంగ్రేసు |
0 comments:
Post a Comment